Pooja Hegde (Source: Instragram)
పూజా హెగ్డే.. ఒక లైలా కోసం సినిమా ద్వారా తన అందంతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
Pooja Hegde (Source: Instragram)
అతి తక్కువ సమయంలోనే మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి, ఆకట్టుకున్న పూజా హెగ్డే గత కొంతకాలం అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే.
Pooja Hegde (Source: Instragram)
ఇక ఈమె ఐరన్ లెగ్ అని , ఈమెకు అవకాశాలు రావు అనే వార్తలు జోరుగా వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తన అదృష్టాన్ని కోలీవుడ్‌లో పరీక్షించుకుంటుంది.
Pooja Hegde (Source: Instragram)
అందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది పూజా హెగ్డే.
Pooja Hegde (Source: Instragram)
ఇకపోతే ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ చిన్నది.. తాజాగా తన గ్లామర్‌ను పెట్టింపు చేసుకుంది. విరబూస్తున్న పువ్వుల మధ్య మరో వికసించే పువ్వులా మారి తన బోసి నవ్వులతో ఆకట్టుకుంది.
Pooja Hegde (Source: Instragram)
అటు మినీ స్కర్ట్ ధరించి తన అందాన్ని మరింత ఎలివేట్ చేసింది పూజ హెగ్డే. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.