BigTV English

Pooja Hegde: నడుము అందాలు చూపిస్తూ మాయ చేసే పూజా.. ఈసారి ఏకంగా..

Pooja Hegde: ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ హీరోయిన్ సినీ ప్రేక్షకులకు సుపరిచితం. ముంబైలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. ఈ అమ్మడికి సినిమా రంగంలో మంచి గుర్తింపే ఉంది. తన నటనతో భారీగా ప్రేక్షకులను సంపాదించుకుంది. ప్రముఖ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తోపాటు పలువురితో చాలావరకు తెలుగు సినిమాల్లో నటించింది. ప్రజెంట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఈమె ఒకరు. అయితే, ఈ అమ్మడు తాజాగా నెట్టింట పలు ఫొటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి. (Image Source: Pooja Hegde/Instagram)

హీరోయిన్ పూజా హెగ్డే అంటే తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండడు.

తన అందాలే కాదు.. అద్భుతమైన నటనతో కుర్రాకురుకు పిచ్చెక్కిస్తుంటుంది.

నడుము అందాలు చూపిస్తూ యువతను తన మాయలో పడేస్తుంటుంది.

తాజాగా పలు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఆ ఫొటోలు భారీగా వైరల్ అవుతున్నాయి.

వాహ్.. పూజా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Big Stories

×