
Pooja Hegde ( Source / Instagram)
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుస సినిమాలతో బిజీ అయ్యింది హీరోయిన్ పూజా హెగ్డే.. ప్రస్తుతం ఈమె అడపా దడపా సినిమాలతో అలరిస్తూ వస్తుంది..

Pooja Hegde ( Source / Instagram)
ముకుంద మూవీతో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీగా మారింది.. ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో స్టార్ ఇమేజ్ ని సొంతం చేస్తుంది.

Pooja Hegde ( Source / Instagram)
మొన్నటివరకు గోల్డెన్ లెగ్ గా ఉన్న పూజాకు గత రెండేళ్లు అమ్మడుకు బ్యాడ్ టైమ్ నడుస్తుంది.. అందుకే ఏ సినిమా చేసిన యావరేజ్ టాక్ ను అందుకుంది. ఒక్క హిట్ కూడా పడలేదు..

Pooja Hegde ( Source / Instagram)
2025లో చేతి నిండా సినిమాలతో అభిమానులను పలకరించబోతుంది. గత ఏడాది రెట్రో మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. ఆ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చింది.. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటుగా తమిళ ఇండస్ట్రీలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది.

Pooja Hegde ( Source / Instagram)
ఇక సోషల్ మీడియాలో పూజా హెగ్డే యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. నిత్యం డిఫరెంట్ లుక్ లో దర్శనం ఇస్తుంది. ఎప్పుడూ హాట్ లుక్ లో కనిపించే ఈ ముద్దుగుమ్మ తాజాగా ట్రెడిషనల్ లుక్ ట్రిక్స్ ని షేర్ చేసింది..

Pooja Hegde ( Source / Instagram)
రీసెంట్గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లిలో ఈమె సందడి చేసింది.. వాళ్ళిద్దరితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్న ఆ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారింది..ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.