Pooja Hegde ( Source / Instagram)
వరుణ్ తేజ్ ముకుంద మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే..
Pooja Hegde ( Source / Instagram)
డీజే సినిమాతో అందాల ఆరబోతకు గేట్లు ఎత్తేసింది.. వరుస ఆఫర్స్ తో బిజీ అయ్యింది.
Pooja Hegde ( Source / Instagram)
కొన్నేళ్లు బాగానే హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. కానీ ఈ మధ్య బ్యాడ్ టైం నడుస్తుంది..
Pooja Hegde ( Source / Instagram)
2025లోచేతి నిండా సినిమాలతో అభిమానులను పలకరించబోతుంది.
Pooja Hegde ( Source / Instagram)
సోషల్ మీడియాలో పూజా హెగ్డే ఎంత యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..
Pooja Hegde ( Source / Instagram)
తాజాగా గ్రీన్ శారీలో, ఎల్లో బ్లౌజ్, పెద్ద బొట్టుతో అమ్మోరులా కనిపించి అందరికి షాకిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.