Pooja Hegde ( Source / Instagram)
తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుస సినిమాలతో బిజీ అయ్యింది హీరోయిన్ పూజా హెగ్డే..
Pooja Hegde ( Source / Instagram)
గత రెండేళ్లు అమ్మడుకు బ్యాడ్ టైమ్ నడిచింది.. అందుకే ఏ సినిమా చేసిన యావరేజ్ టాక్ ను అందుకుంది.
Pooja Hegde ( Source / Instagram)
2025లోచేతి నిండా సినిమాలతో అభిమానులను పలకరించబోతుంది. ఈ ఏడాది రెట్రో మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. ఆ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చింది.
Sravanthi Chokarapu( Source / Instagram)
సోషల్ మీడియాలో పూజా హెగ్డే యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. నిత్యం డిఫరెంట్ లుక్ లో దర్శనం ఇస్తుంది.
Pooja Hegde ( Source / Instagram)
తాజాగా బ్లాక్ టీ షర్ట్, లూజ్ ఫ్యాంట్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను షేర్ చేసింది. ఊయ్యాల ఊగుతూ చిల్ అవుతుంది.
Pooja Hegde ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఆ ఫోటోలకు లైకులు కొట్టేస్తున్నారు.