E-Paper
Advertisement

Pooja Hegde: అవకాశాలు లేకున్నా.. అందాల ఆరబోత అవసరమే అంటున్న బుట్టబొమ్మ

Pooja Hegde: అవకాశాలు లేకున్నా.. అందాల ఆరబోత అవసరమే అంటున్న బుట్టబొమ్మ
Advertisement

Pooja Hegde: ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు ఎప్పుడు స్టార్స్ గా ఉంటారు.. ఎవరు ఎప్పుడు స్టార్ డమ్ ను కోల్పోతారు అనేది ఎవరు చెప్పలేరు.

Advertisement

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే.. ఇప్పుడు ఒక్క సినిమాలో కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ చిన్నది వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది.

Advertisement

పూజా హెగ్డే.. మూడేళ్ళ క్రితం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో మంచి హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడి తలరాతనే మారిపోయింది.

రాధేశ్యామ్, బీస్ట్, కిసీకా భాయ్.. కిసీకా జాన్.. ఇలా మూడు భాషల్లో మూడు  డిజాస్టర్స్ ను అందుకున్న ఏకైక హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్కసారిగా గోల్డెన్ లెగ్ నుంచి ఐరెన్ లెగ్ కు మారిపోయింది.

2024 మొదలై దాదాపు 8 నెలలు అవుతుంది.. ఇప్పటివరకు ఈ చిన్నది కొత్త సినిమాను ప్రకటించిందే లేదు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.

 

నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. కుర్రకారుకు కునుకు రానివ్వకుండా చేయడంలో పూజా ఎప్పుడు ముందే ఉంటుంది.

ఇక గత కొన్నిరోజులుగా పూజా.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. నిత్యం ఆ వెకేషన్స్ నుంచి తన అందాల ఆరబోత ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా పూజా.. తన ఇన్స్టాగ్రామ్ లో ఒక రెండు ఫోటోలను షేర్ చేసింది. గ్రీన్ కలర్ బాడీ కాన్ డ్రెస్ పై జాకెట్ వేసుకొని.. గ్రీనరీని ఆస్వాదిస్తున్నట్లు  కనిపించింది.

ఈ ఫోటోలలో పూజా అందం వర్ణించడం కష్టమే.. థైస్ అందాలను ఎలివేట్ చేస్తూ.. జాకెట్ ను చేతిలో పట్టుకొని.. అల్ట్రా స్టైలిష్ మోడల్ గా కనిపించింది. ఇక దీనికి క్యాప్షన్ గా క్యామో ప్లోజ్ అని రాసుకొచ్చింది. అంటే.. ఇతరులను మభ్యపెట్టడానికి ముందు జాగ్రత్తపడడం అని అర్ధం.

మరి ఈ చిన్నది ఎవరిని మభ్యపెట్టడానికి జాగ్రత్త పడుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం కెరీర్ ను పక్కన పెట్టి కొంత గ్యాప్ తీసుకున్న పూజా .. ముందు ముందు ఏమైనా మంచి సినిమాలను ఎంచుకుంటుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×