E-Paper
Advertisement

Pooja Hegde: బుట్టబొమ్మ అందాలు చూడతరమా.. భలే ఉందే

Advertisement

Pooja Hegde: అత్యంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసిన నటీ మణులలో పూజా హెగ్డే ఒకరు.

Advertisement

మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ సహా మరెంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

Advertisement

ఒప్పుడు వరుస సినిమాల హిట్లతో దూసుకుపోయింది. కానీ ఆ తర్వాత ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు.

చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలం అయింది. దీంతో టాలీవుడ్ నుంచి ఒక్కసారిగా బాలీవుడ్‌కి మకాం మార్చింది.

అక్కడ లక్కు పరీక్షించుకోవాలనుకుంది. కానీ అక్కడ కూడా బోల్తాపడింది. చేసిన రెండు మూడు సినిమాలు ఫ్లాప్‌గా నిలిచాయి.

దీంతో బుట్టబొమ్మ అయోమయంలో పడిపోయింది.

అయితే ఇప్పుడిప్పుడే ఆమె కెరీర్ గాడిలో పడుతున్నట్లు తెలుస్తోంది.

వరుస అవకాశాలతో ఫుల్ బిజీ అవుతుంది బుట్టబొమ్మ. త్వరలో పలు సినిమాలతో మళ్లీ తన ప్రేక్షకాభిమానులను అలరించేందుకు సిద్ధమైంది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×