E-Paper
Advertisement

Poonam Bajwa: అమ్మడు నిద్రమత్తులో ఉన్నా కూడా.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుందే!

Poonam Bajwa: అమ్మడు నిద్రమత్తులో ఉన్నా కూడా.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుందే!
Advertisement

మొదటి సినిమా అనే చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైంది పూనమ్ బజ్వా

Advertisement

ముద్దుగా బొద్దుగా ఉండే పూనమ్ ను చూసి తెలుగు ప్రేక్షకులు ఆమెను మనసులో పెట్టేసుకున్నారు

Advertisement

అక్కినేని నాగార్జున సరసన బాస్ సినిమాలో నటించి మెప్పించింది పూనమ్. ఆ తరువాత ఆమె పలు సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు.

2008లో హరి దర్శకత్వంలో వచ్చిన సేవల్ అనే మసాలా చిత్రం ద్వారా తమిళ్ లో అడుగుపెట్టి, తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించింది.

‘ఓం’ సినిమాను తెర‌కెక్కించిన సునీల్ రెడ్డితో పూనమ్ కి రహాస్యంగా పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. అందులో నిజమెంత అనేది ఇప్పటి వరకు తెలియలేదు.

ఇక సోషల్ మెడిలో అమ్మడు అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.

హీరోయిన్లు అంటే జీరో సైజ్ ఉండాలి. అలా ఉంటేనే అందాల ఆరబోయాలి అనే ఆలోచన లేకుండా ఇదుగో ఇలా బొద్దుగా ఉన్నా కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.

బీచ్, రెస్టారెంట్ అని తేడా లేకుండా.. షార్ట్, స్కర్ట్ అని చూడకుండా ఎద అందాలను ఆరబోసి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ ఉంది.

ఇక ఇంత అందాన్ని చూసిన అభిమానులు ఆగుతారా.. పూనమ్ ఫోటోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×