Pragya Jaiswal (Image Credit: Instagram)
014లో తెలుగు, తమిళ్ భాష చిత్రమైన డేగ సినిమాలో హీరోయిన్గా నటించి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత టిట్టూ ఎంబీఏ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది ప్రగ్య జైస్వాల్.

Pragya Jaiswal (Image Credit: Instagram)
అలా ఒకే ఏడాది తెలుగు, తమిళ్ , హిందీలో కూడా అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. 2015లో తెలుగులో వచ్చిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తొలిసారి నేరుగా తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో హీరోయిన్ గా నటించి, తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక అలా పలు చిత్రాలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
ఈమె డవ్ షాంపూ, రిలయన్స్ డిజిటల్, బిగ్ బజార్ ఫ్యాషన్, డాబర్ వాటిక, హైపర్ మార్కెట్ , హెల్త్ డ్రింక్, మలబార్ గోల్డ్ వంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక డాకు మహారాజ్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Pragya Jaiswal (Image Credit: Instagram)
ఇదిలా ఉండగా తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. బ్లాక్ అవుట్ ఫిట్ లో థైస్ అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రగ్యా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.