Pragya Jaiswal (Source: Instragram)
ప్రగ్యా జైస్వాల్.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.
Pragya Jaiswal (Source: Instragram)
తాజాగా బ్రౌన్ కలర్ సారీ ధరించి స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ బ్లౌజ్ తో ఆకట్టుకుంటున్న ఈమె బ్యాక్ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Pragya Jaiswal (Source: Instragram)
కాస్త స్మైల్ ఇస్తూ అభిమానులకు ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ మరొకసారి యువత మనసులు దోచుకుంది అని చెప్పవచ్చు.
Pragya Jaiswal (Source: Instragram)
ఏది ఏమైనా ప్రగ్యా జైస్వాల్ చీరకట్టులో కూడా అందాలు ఆరబోస్తూ.. యువతకు నిద్ర లేకుండా చేస్తోంది అనడంలో సందేహం లేదు అని చెప్పవచ్చు.
Pragya Jaiswal (Source: Instragram)
ఇటీవల సంక్రాంతి సందర్భంగా బాలయ్య హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాలో హీరోయిన్ గా నటించి, భారీ విజయం అందుతుంది ఈ ముద్దుగుమ్మ.
Pragya Jaiswal (Source: Instragram)
ఇకపోతే అఖండ 2 లో అవకాశం లభించినా.. ఈమెను తప్పించి సంయుక్త మీనన్ ను రంగంలోకి దింపారు మేకర్స్.
475876587_18485029366057497_7756456922622770445_n
475991330_18485029411057497_1645011671503412280_n
475755134_18485029336057497_5779627715146379712_n