
Pragya Jaiswal ( Source / Instagram)
ప్రగ్యా జైస్వాల్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కంచె మూవీతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్ చేసి ఆడియన్స్ సర్ప్రైజ్ చేస్తుంటారు. బికినీ, స్విమ్ సూట్స్ ధరించి ఫోటోలు దిగడం కొత్తేమీ కాదు. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు.

Pragya Jaiswal ( Source / Instagram)
తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ తన ప్రతిభ చాటుతోంది. ఇటీవలే 'ది సబర్మతీ రిపోర్ట్' అనే బాలీవుడ్ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకుంటుంది..

Pragya Jaiswal ( Source / Instagram)
ఇటీవల డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. ఈ సినిమాతో మరో హిట్ ను అందుకుంది. రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా గార్జియస్ లుక్ లో దర్శనమిచ్చింది.. మెరుపులు డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది..

Pragya Jaiswal ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు ఫీదా అవుతున్నారు...