
Pragya Jaiswal ( Source / Instagram)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు..కంచె మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్ చేసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేస్తుంది. బికినీ, స్విమ్ సూట్స్ లలో ఫోటోలు దిగడం కొత్తేమీ కాదు. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు.

Pragya Jaiswal ( Source / Instagram)
ఈమె ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలు నటిస్తూ తన సత్తాను చాటుతోంది. ఇటీవలే 'ది సబర్మతీ రిపోర్ట్' అనే బాలీవుడ్ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకుంటు బిజీగా మారుతుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
ఈ ఏడాది డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. దీంతో మరో హిట్ ను అందుకుంది. రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించనుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా సముద్రపు ఒడ్డున బ్లూ కలర్ డ్రెస్ లో బ్యూటీఫుల్ పిక్స్ ను షేర్ చేసింది. బ్యాక్ అందాలతో రెచ్చగొడుతుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
ఆ లుక్ లో చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే.. అంత హాట్ గా ఉన్నాయి..ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు ఫీదా అవుతున్నారు..