
Sree Mukhi (Source: Instragram)
పటాస్, అదుర్స్ వంటి కామెడీ షోల ద్వారా యాంకర్ గా కెరియర్ ను మొదలుపెట్టి తన వాక్చాతుర్యంతో అందరి హృదయాలను దోచుకుంది యాంకర్ శ్రీముఖి.

Sree Mukhi (Source: Instragram)
అయితే ఈసారి కూడా కొత్త సంవత్సరం సందర్భంగా తన హాట్ అందాలతో అభిమానులకు ఊపిరాడకుండా చేస్తోంది. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలకు ఫాలోవర్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Sree Mukhi (Source: Instragram)
అఖండ, డాకు మహారాజ్ వంటి చిత్రాలలో నటించి మంచి ఇమేజ్ దక్కించుకుంది. ఈ సినిమాల తర్వాత అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు. కానీ ఇప్పుడు వెకేషన్ కి వెళ్తూ చిల్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.

Sree Mukhi (Source: Instragram)
ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈమె సినిమా కెరియర్ విషయానికి వస్తే.. కంచె సినిమాతో మంచి విజయాన్ని అందుకొని అవార్డులు కూడా దక్కించుకుంది.

Sree Mukhi (Source: Instragram)
ఇందులో వైట్ షార్ట్ డ్రెస్ ధరించి తన హాట్ అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత పై అందాలతో పాటు థైస్ అందాలు కూడా చూపిస్తూ రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ.

Sree Mukhi (Source: Instragram)
కనీసం ఇప్పటికైనా ఈమెకు అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అమ్మడి అదృష్టం ఈ కొత్త సంవత్సరమైనా మారుతుందేమో చూడాలి.