BigTV English

Pragya Nagra: ప్రగ్యా పరువాల విందు.. నాజూకు అందాలు చూడతరమా

Pragya Nagra: కోలీవుడ్ అందాల హాట్ బ్యూటీ ప్రగ్యా నగ్రా కవ్వించే అందాలతో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ అమ్మడు తమిళం, మలయాళం భాషల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Pragya Nagra
Pragya Nagra

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ సినీ అభిమానుల్ని, నెటిజనుల్ని అట్రాక్ట్ చేస్తుంది.

Pragya Nagra
Pragya Nagra

వలపుల వయ్యారాలతో మైమరపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తమిళం ఈ అందాల ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది.

Pragya Nagra
Pragya Nagra

తమిళంలో ‘వరలారు ముఖ్యమ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరోయిన్‌కు చెల్లెలి పాత్రలో నటించి తన అందచందాలతో అదరగొట్టేసింది.

Pragya Nagra
Pragya Nagra

ఆ తర్వాత ‘లాక్ డౌన్ కాదల్’ అనే మరో తమిళ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్ ప్రగ్యాకు మంచి అవకాశాలు తెచ్చిపెట్టింది. అలా సినిమాలు, సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్‌లో సత్తా చాటేందుకు రెడీ అయింది.

Pragya Nagra
Pragya Nagra

ఇందులో భాగంగానే సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా నటిస్తున్న కొత్త సినిమా ‘లగ్గం’. ఈ సినిమాకి రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణలో జరిగే పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే నెల అంటే అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×