BigTV English

Pranitha Subhash: బేబీ బంప్‌తో ప్రణీత హాట్ ఫోజులు.. పిక్స్ వైరల్

Pranitha Subhash: బేబీ బంప్‌తో ప్రణీత హాట్ ఫోజులు.. పిక్స్ వైరల్

     

ఈ ఫోటోస్ లో కళ్లకు బ్లాక్ గ్లాసెస్.. తలపై కాప్ పెట్టుకుని.. బ్రిటన్ రాణిలా అందరి కళ్లు తనవైపుకు తిప్పుకునేలా బ్యూటీఫుల్ లుక్ లో అదరగొట్టింది ఈ భామ.


ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోల్లో ఎంతో క్యూట్ గా కనిపించింది.

ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. Cuteness 💞 overload 🥰🥰…. beautiful ❤️ actress ❤️ అని ఒకరు, నేచర్ విత్ బ్యూటీ అని. . ఇలా పొట్టి డ్రెస్ వేసుకుని హార్ట్ ని ముక్కలు చేస్తున్నావంటూ  కామెంట్స్ పెడుతున్నారు.

“ఏం పిల్లో ఏం పిల్లడో” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.

ఇక 2021లో బెంగుళూరుకి చెందిన బిజినెస్‌మాన్ నితిన్ రాజూని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. ప్రణీత నితిన్ లకు 2022లో ఒక పాప పుట్టింది.

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×