BigTV English

Pranitha Subhash: గౌనులో పరువాలు ఆరబోస్తున్న చేపకళ్ల సుందరి.. ప్రణీత సుభాష్

Pranitha Subhash: గౌనులో పరువాలు ఆరబోస్తున్న చేపకళ్ల సుందరి.. ప్రణీత సుభాష్

Pranitha Subhash Latest Photos: కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ మత్తెంకించే చూపులతో ఫొటోషూట్ లతో అందాల దుమారం రేపుతోంది. పెళ్ళై ఓ కూతురుకి జన్మనిచ్చిన అదిరిపోయే అవుట్ ఫిట్ లతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.


తాజాగా ఈ బ్యూటీ గైనులో సరికొత్తగా సొగసును ప్రదర్శిస్తూ, సమ్మర్ లో హీట్ పెంచేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.


ఇక ప్రణీత పూరీజగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరీ సినిమా రీమేక్ “పోర్కీ” సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

ఆ తర్వాత “ఏం పిల్లో ఏం పిల్లడో” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ సినిమా తర్వాత సిద్దార్థ్ సరసన తెలుగులో బావ సినిమాతో మంచి గుర్తింపు పొందింది.

ఇక వరుసగా అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద వంటి వరుస హిట్ సినిమాల్లో అలరించింది ఈ భామ.

ఇక ఈ బ్యూటీ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోషూట్ లతో, వీడియోలను షేర్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×