E-Paper
Advertisement

Bhaje Vaayu Vegam Trailer: కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైలర్ సూపరో సుపర్

Bhaje Vaayu Vegam Trailer: కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైలర్ సూపరో సుపర్
Advertisement

Bhaje Vaayu Vegam Trailer Released: ఒక్క మూవీ చాలు ఓవర్ నైట్‌లో స్టార్‌గా మారిపోవడానికి. అలాంటి ఛాన్స్ కోసం ఎంతో మంది నటీ నటులు సహా దర్శకులు ఎదురుచూస్తుంటారు. ఒక్క సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అందరిచేత ప్రశంసలు పొందాలని అనుకుంటారు. అయితే అలానే హిట్లు కొట్టి ఉన్నత స్థాయిలో ఉన్నవారెందరో ఉన్నారు. అలాగే ఎన్ని సినిమాలు చేసినా హిట్లు లేక సతమతమవుతున్నవారు ఉన్నారు. అందులో హీరో కార్తికేయ ఒకడు.

ఈ టాలీవుడ్ యంగ్ హీరో మంచి స్టార్డమ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘ఆర్ ఎక్స్ 100’ మూవీ తర్వాత తన కెరీర్‌లో మరొక బ్లాక్ బస్టర్ హిట్టు పడలేదు. ఇందులో భాగంగానే వరుస పెట్టి సినిమాలు చేశాడు. అయినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. గతేడాది కూడా ‘బెదురులంక 2012’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ కూడా కార్తీక్‌కు గట్టి దెబ్బెసింది. అయితే ఈ సారి ఎలాగైనా హిట్‌కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఇందులో భాగంగానే ‘భజే వాయు వేగం’ అనే మూవీ చేస్తున్నాడు.

Advertisement

ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అందాల తార ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా మే 31న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ సినీ ప్రియులకు సర్ప్రైజ్ అందించింది.

Also Read: కార్తికేయ ‘భజే వాయు వేగం’ టీజర్ రిలీజ్.. నాన్న కోసం ఎంత దూరమైనా వెళ్తా..!

Advertisement

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్‌లు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేందుకు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రకారం.. ఈ మూవీ మొత్తం ఫుల్ ప్యాక్డ్‌గా యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయింది. నోట్ల కట్టలతో కట్ చేసిన సీన్లు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ బట్టి చూస్తే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేయడం ఖాయమని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.

 

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×