Pranita (1)
Pranita Latest Photos: పెళ్లయి ఇద్దరు పిల్లల తల్లయిన హీరోయిన్ ప్రణీత సుభాష్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తెలుగు, తమిళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా నటించింది. వెండితెరపై బాపు బొమ్మలా ప్రేక్షకుల హృదయాలను కొల్లకొట్టింది.
Pranita (2)
తెలుగులో ఎనిమిది సినిమాలు చేస్తే.. అందులో 7 అట్టర్ ప్లాప్స్.. అయినా కూడా ఈ భామకు ఆఫర్స్‌కి కొదువే లేదు. వెండితెరపై అందాల భామ కనిపిస్తే చాలు అనుకునే కుర్రాళ్లు ఎంతోమంది ఉన్నారు.
Pranita (3)
హీరోయిన్గా వెండితెరపై పద్దతిగా సంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్న ప్రణీత ఈ మధ్య సోషల్ మీడియాలో రెచ్చపోయి గ్లామర్ షో చేస్తోంది. పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లయినా.. బోల్డ్‌గా ఫోజులు ఇస్తోంది.
Pranita (4)
ఇటీవల లండన్ వీధుల్లో కోటు ఓపెన్ చేసి అందాలు ఆరబోసింది. తాజాగా వైట్ షర్ట్‌లో పైబటన్ తీసేసి ఘాటుగా ఫోజులతో చెమటలు పట్టిస్తోంది.
Pranita (5)
ఇందులో ఆమె లుక్ ఇచ్చింది. ఇందులో ప్రణీత చూసి హుఫ్.. సో హాట్ అంటున్నారు. అంతేకాదు ఈ కలువ కళ్లతో మత్తేక్కించే చూపులతో ప్రణీత కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Pranita (6)
తల్లయినా.. ఏంటీ ఈ అందం భామ అంటూ ఆమెపై అసూయపడుతున్నారు లేడీ ఫ్యాన్స్. ప్రస్తుతం ప్రణీత ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి.