Prisha Singh @ bikini: టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ హీరోగా నటించిన “స్పై” సినిమాలో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ప్రిషా సింగ్.

ఆ తర్వాత ఇటీవల విడుదలైన “బడ్డీ” మూవీలో అల్లు శిరీష్ సరసన నటించింది.

ఈ సినిమాలో ఎయిర్ హోస్ట్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ

ఇక టాలీవుడ్‌లో తనలోని యాక్టింగ్ స్కిల్స్‌ను చూపించే ప్రతిభావంతమైన పాత్రకోసం ఎదురుచూస్తోందట ఈ ముద్దుగుమ్మ.

ఈ బ్యూటీకి నటనతో పాటు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట.

ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు ఫాన్స్ తో పంచుకుంటుంది.

తాజాగా బికినీలో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ