E-Paper
Advertisement

Priyanka Chopra: ప్రియాంక.. కేకో కేక, ఎద అందాలను ఎంత చక్కగా ఆరబెట్టిందో చూశారా!

Priyanka Chopra: ప్రియాంక.. కేకో కేక, ఎద అందాలను ఎంత చక్కగా ఆరబెట్టిందో చూశారా!
Advertisement

Priyanka Chopra latest Photos: బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగ చెప్పనవసరం లేదు. భారత్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న అగ్ర కథానాయికల్లో ఆమె ఒకరు.

Advertisement

మోడలింగ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక.. అతి తక్కువ సమయంలోనే అగ్ర స్థానానికి చేరుకుంది. 2000 లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుని సత్తా చాటింది.

Advertisement

దీంతో ప్రియాంకకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే మొదటి సారిగా కోలీవుడ్‌లో నటించింది.

ఆ తర్వాత బాలీవుడ్ లో ది హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత వెనుతిరిగి చూడలేదు. అప్పటికి, ఇప్పటికి పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు స్థానాన్ని సంపాదించుకుంది.

2018 డిసెంబర్ 2న నిక్ జోనాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. నిక్ అమెరికాలో ఫేమస్ సింగర్ అండ్ రైటర్. వివాహం చేసుకునే సమయానికి నిక్ వయసు 27 సంవత్సరాలు, కాగా ప్రియాంక వయసు 37 సంవత్సరాలు.

ఇక ఈ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టిందంటే చాలు.. మిలియన్లో వ్యూస్ వస్తుంటాయి.

ఇన్ స్టాగ్రామ్ లో 91.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా స్నేహితులతో కలిసి దిగిన ఫోటలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ.

 

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×