Priyanka Jain Latest Photos: బిగ్ బాస్ రియాలిటీ షోకు గ్లామర్ యాడ్ చేయడం కోసం కొందరు భామలను రంగంలోకి దించుతారు మేకర్స్. అలాగే బిగ్ బాస్ 7లో గ్లామర్ యాడ్ చేయడానికి ప్రియాంక జైన్ ముందుకొచ్చింది.
బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్‌గా ఉన్నంత వరకు ప్రియాంక జైన్ అంతలా గ్లామర్ షో చేయలేదు. కానీ బయటికి వచ్చిన తర్వాత తన రూటే సెపరేట్ అయిపోయింది.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత ప్రియాంక జైన్ గ్లామర్ షోకు తెరతీసింది. హాట్ హాట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేయడం మొదలుపెట్టింది.
ఒకప్పుడు క్యూట్‌గా కనిపించిన ప్రియాంక.. ఇప్పుడు హాట్‌గా తయారయ్యిందని, అయినా తను ఎలా ఉన్నా బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.
తాజాగా బ్రౌన్ డ్రెస్‌లో ఫోటోలు పెట్టి కుర్రకారుకు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది ప్రియాంక జైన్. ఈ ఫోటోల్లో తను సూపర్ హాట్‌గా ఉందని ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంతకాలం క్యూట్‌గా కనిపించి తన ఆటతో అందరినీ ఆకట్టుకొని టాప్ 5 వరకు వెళ్లింది ప్రియాంక.
బిగ్ బాస్ 7లో టాప్ 5 వరకు ఒకే ఒక్క ఫీమేల్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ అంటే అప్పట్లో తన పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత తనకు సీరియల్ ఆఫర్స్ ఏమీ రాలేదు. అందుకే యూట్యూబ్ ఛానెల్‌ను డెవలప్ చేయడానికి ఫోకస్ పెట్టింది.
తన యూట్యూబ్ ఛానెల్‌లో తన బాయ్‌ఫ్రెండ్ శివ్‌తో కలిసి వీడియోలు చేస్తూ.. ముఖ్యంగా ప్రాంక్ వీడియోతోనే పాపులారిటీ పెంచుకుంటోంది.