priyanka jawalkar (3)
Priyanka Jawalkar Latest Photos: ప్రియాంక జవాల్కర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. షార్ట్స్ ఫిల్మ్స్‌తో కెరీర్ మొదలు పెట్టిన ఆమె టాక్సీవాలా చిత్రంలో వెండితెర ఎంట్రీ ఇచ్చింది.
priyanka jawalkar (1)
తొలి చిత్రంతోనే విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె గ్లామర్‌కి కుర్రకారు ఫిదా అయ్యింది. నటనతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, తెలుగమ్మాయైన ప్రియాంక.. తన గ్లామర్‌తో ఆడియన్స్‌ని కట్టిపడేసింది.
priyanka jawalkar (2)
ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, జూలై 30, గమనం వంటి చిత్రాల్లో బ్యాక్ టూ బ్యాక్ నటించింది. కానీ, ఈ చిత్రాలు ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టేలేదు. ఇవి ఆశించిన విజయం కూడా సాధించలేకపోయాయి.
priyanka jawalkar (4)
దీంతో ఈ భామకు ఆఫర్స్ మెల్లిగా తగ్గిపోయాయి. అప్పుడప్పుడు స్పెషల్ రోల్స్‌తో వెండితెరపై మెరుస్తుంది ఈ బ్యూటీ. ఇటీవల మ్యాడ్ స్క్వేర్‌లో స్పెషల్ సాంగ్‌తో నటించింది.
priyanka jawalkar (5)
అలాగే పలు సన్నివేశాల్లో కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అప్పుడప్పుడు వెండితెరపై మెరిస్తూనే.. సోషల్ మీడియాలో తన సందడి చూపిస్తోంది. అరుదుగా తన ఫోటోలు షేర్ చేస్తోంది.
priyanka jawalkar (6)
తాజాగా ఈ భామ చీరలో సింపుల్ లుక్‌లో అందాలు ఆరబోసింది. కాటన్ చీరలో అందాలు దాచేస్తూ.. కుర్రాళ్లకు వల విసిరింది. ప్రస్తుతం ప్రియాంక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.