BigTV English

Priyanka Jawalkar: యూత్‌ని మత్తు ఎక్కించే లుక్‌‌లో ప్రియాంక జవాల్కర్

Priyanka Jawalkar:  తక్కువ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ ప్రియాంక జవాల్కర్.

Priyanka Jawalkar (credit/instagram)
Priyanka Jawalkar (credit/instagram)

ఏడేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె, టాక్సీవాలా మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Priyanka Jawalkar (credit/instagram)
Priyanka Jawalkar (credit/instagram)

ఆ తర్వాత తిమ్మరుసు, ఎస్ఆర్ కల్యాణ మండపం, టిల్లు ష్క్వేర్ సినిమాలతో దగ్గరైంది. కాకపోతే తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోయింది.

Priyanka Jawalkar (credit/instagram)
Priyanka Jawalkar (credit/instagram)

పుట్టి, పెరిగింది ఏపీలో అయినా, హైదరాబాద్‌లో సెటిలై పోయింది. మూడు పదుల వయస్సు ఈమె, కేవలం ఐదు చిత్రాలు చేసింది.

Priyanka Jawalkar (credit/instagram)
Priyanka Jawalkar (credit/instagram)

ప్రేక్షకులకు ఆకట్టుకునేందుకు రకరకాల ఫోటోషూట్లు చేస్తోంది. లేటెస్ట్‌గా రొమాంటిక్‌ స్టయిల్‌లో ఓ ఫోటోషూట్ చేసింది.

Priyanka Jawalkar (credit/instagram)
Priyanka Jawalkar (credit/instagram)

ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న ఆ షూట్‌పై ఓ లుక్కేద్దాం.

Priyanka Jawalkar (credit/instagram)
Priyanka Jawalkar (credit/instagram)

Related News

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Big Stories

×