BigTV English

Priyanka Mohan: నెటిజన్స్‌కు అందంతో ఎర వేస్తున్న నటి ప్రియాంక మోహన్

Priyanka Mohan: నెటిజన్స్‌కు అందంతో ఎర వేస్తున్న నటి ప్రియాంక మోహన్

Priyanka Mohan: ప్రముఖ హీరోయిన్ ప్రియాంక మోహన్ గురించి, ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ నటి అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో నాని ‘గ్యాంగ్ లీడర్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు ఈ అందాల బామ పరిచయమైంది. తన నటతో భారీగా ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇటు ఈ హీరోయిన్ కు సోషల్ మీడియాలో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా పలు ఫొటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడవి భారీగా వైరల్ అవుతున్నాయి.


ప్రముఖ హీరోయిన్ ప్రియాంక మోహన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే.


నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ మూవీలో ఈమె నటించింది.

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇటు నెట్టింటా కూడా ఈ హీరోయిన్ కు ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు.

తాజాగా పలు ఫొటోలకు స్టిల్ ఇచ్చి.. వాటిని నెట్టింటా పోస్ట్ చేసింది.

దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Related News

Alia Bhatt : పండుగ వేళ గ్లామర్ డోస్ పెంచిన అలియా భట్.. ఫొటోస్ వైరల్.

Tejaswi Madivada : గ్లామర్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న తేజస్వి.. ఫోటోలు వైరల్!

Sree Mukhi: కొంటె చూపులతో ఆకట్టుకుంటున్న శ్రీ ముఖి.. ఈ యాంగిల్ కూడా ఉందా?

Avika gor: అవికా గోర్ పెళ్లి ఫోటోలు వైరల్.. రెండు కళ్ళు చాలడం లేదు భయ్యా!

Janhvi kapoor: అందాలతోనే హీట్ పెంచేసిన జాన్వీ.. ఇలా కూడా ప్రమోట్ చేస్తారా?

Jacqueline Fernandez: రెడ్ డ్రెస్ లో ఘాటు మిర్చీలా హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న జాక్వెలిన్!

Kajal Aggarwal: కాటుక కళ్ళతో మరోసారి ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్!

Sree Mukhi: పరికిణీలో యువత హృదయాలు దోచుకుంటున్న శ్రీముఖి…

Big Stories

×