E-Paper
Advertisement

Akkineni Nagarjuna: అందంలో కొట్టేవారు లేరు.. కింగ్ అంటార్రా బాబు

Akkineni Nagarjuna: అందంలో కొట్టేవారు లేరు.. కింగ్ అంటార్రా బాబు
Advertisement

Akkineni Nagarjuna: గ్రీకు వీరుడు.. నా రాకుమారుడు.. కళ్లలోనే ఇంకా ఉన్నాడు… ఈ సాంగ్ అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా అక్కినేని నాగార్జునకే సెట్ అవుతుంది. మరి ఊరికే అనరుకదా మన్మథుడు అని.. అక్కినేని నాగేశ్వరరావు  నట వారసత్వాన్ని  అందిపుచ్చుకొని ఆ లెగసీని కాపాడుకుంటూ వస్తున్నాడు  నాగ్.

ఇండస్ట్రీలో  తన సీనియర్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు అంటూ పరిగెడుతున్నా.. నాగ్ మాత్రం ఒక కొత్త దారిని కనిపెట్టాడు. నలుగురికి నచ్చినది  నాకసలే ఇక నచ్చదు అన్న పంథాలో  నాగ్ జీవితం సాగుతుంది. చిరు , బాలయ్య, వెంకీ హీరోలుగా కొనసాగుతుంటే..నాగ్ కొత్తగా కీలక పాత్రలు చేయడానికి  రెడీ అయ్యాడు.

Advertisement

ప్రస్తుతం నాగ్ చేతిలో రెండు భారీ సినిమాలు ఉన్నాయి. ఒకటి కుబేర, రెండు కూలీ. ఈ రెండు సినిమాలతో నాగ్ తలరాత మారబోతుంది అంటే నిజమే అని చెప్పాలి. ఇక నాగ్ సినిమాల గురించి పక్కన  పెడితే.. ఆయన  స్టైల్, స్వాగ్ వేరే లెవెల్.  ఈ జనరేషన్ లో 25 ఏళ్లకే ఓల్డ్ గా  కనిపిస్తున్నారు యూత్. కానీ, నాగ్ 65 ఏళ్ల వయస్సులో కూడా గ్రీకువీరుడు లానే కనిపిస్తున్నాడు.  ఫ్యాషన్ లో కానీ, స్టైల్ లో కానీ  టాలీవుడ్  లో కొట్టేవారు లేరు.

ఇక బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి ప్రతి శని, ఆదివారాల్లో నాగ్ వేసుకొనే  షర్ట్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. అలాంటి  డ్రెస్ లు ఎవరు వేసుకున్నా .. అంత అందం అయితే రాదేమో.  ఈ వయస్సులో కూడా  నాగ్  ఫ్యాషన్ సెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. తాజాగా నాగ్  లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది.

Advertisement

బిగ్ బాస్ సీజన్ 8 కోసం శాంతను మరియు నిఖిల్ డిజైన్ చేసిన అద్భుతమైన న్యావీ బ్లూ సూట్ లో నాగార్జున అదిరిపోయాడు.   ఇక ఆ సూట్ కు మరింత అందాన్ని చేకూర్చాయి గాగుల్స్.  ఈ లుక్ లో నాగ్ ను చూసి.. ఆయన వయస్సు 65 అంటే ఎవరైనా నమ్ముతారా.. ?  అందుకే ఆయనను కింగ్ అంటారు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

ఇక నాగ్ కింగ్ అన్నది లుక్స్ కే కాదు రేటుకు కూడా.  ఈ సూట్ ధర ఎంత ఉంటుంది అనుకుంటున్నారు. అక్షరాలా..  రూ. 2,79, 500.  ఏంటి అంతా.. అని ఆశ్చర్యపోకండి. మరి నాగ్ అంటే ఆ రేంజ్ ఉండాల్సిందే కదా.  ఇకపోతే ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ఈ వారం  బిగ్ బాస్ హౌస్ కు నాగ్ ఏ రేంజ్ లో ఎంట్రీ ఇస్తాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×