PV Sindu : పీవీ సింధు – వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోస్ వైరల్
రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ ఘనంగా జరిగిన పెళ్లి
అతి తక్కువ మంది అతిథుల మధ్య ఘనంగా జరిగిన వివాహం
రెండేళ్ల ప్రేమ పెళ్లిగా మారిందంటూ మురిసిపోయిన సింధు
వెంకట దత్తసాయితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గా తెలిపిన సింధు