BigTV English

Raai Laxmi: పాప.. పార్టీ ఎక్కడ?

Raai Laxmi: హీరోయిన్ లక్ష్మీరాయ్ గురించి పెద్దగా సినీ అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

raai laxmi (credit/instagram)
raai laxmi (credit/instagram)

రెండు దశాబ్దాల కిందట గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె, వెనుదిరిగి చూడలేదు.

raai laxmi (credit/instagram)
raai laxmi (credit/instagram)

సొంతూరు కర్ణాటక అయినా, అక్కడి ఇండస్ట్రీకి పరిమితం కాలేదు.

raai laxmi (credit/instagram)
raai laxmi (credit/instagram)

తెలుగు, తమిళం, మలయాళం మాత్రమే కాకుండా అటు బాలీవుడ్‌లో సత్తా చాటింది.

raai laxmi (credit/instagram)
raai laxmi (credit/instagram)

తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

raai laxmi (credit/instagram)
raai laxmi (credit/instagram)

అసలే అందగత్తె.. ఆపై ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫాలోకావడం ఇవన్నీ కలిసి ప్రత్యేకంగా ఫాలోవర్స్ క్రియేట్ అయ్యారు.

raai laxmi (credit/instagram)
raai laxmi (credit/instagram)

ఈ ఏడాది పెద్దగా ఆమెకు కలిసిరాలేదనే చెప్పాలి. వచ్చే ఏడాది కోసం అంచనాలు భారీగానే పెట్టుకుంది.

raai laxmi (credit/instagram)
raai laxmi (credit/instagram)

అన్నట్లు క్రిస్‌మస్ సందర్భంగా ఈ బ్యూటీ ఓ పార్టీకి హాజరైనట్టు తెలుస్తోంది.

raai laxmi (credit/instagram)
raai laxmi (credit/instagram)

తనలో టాలెంట్ బయటపెడుతూ, టేబుల్ గ్లాస్ ఉండడంతో పార్టీ ఎక్కడ పాప అంటూ ప్రశ్నించడం హార్డ్ కోర్ అభిమానుల వంతైంది.

raai laxmi (credit/instagram)
raai laxmi (credit/instagram)

దీనికి సంబంధించిన ఫిక్స్ పై ఓ లుక్కేద్దాం.

Related News

Avika gor: అవికా గోర్ పెళ్లి ఫోటోలు వైరల్.. రెండు కళ్ళు చాలడం లేదు భయ్యా!

Janhvi kapoor: అందాలతోనే హీట్ పెంచేసిన జాన్వీ.. ఇలా కూడా ప్రమోట్ చేస్తారా?

Jacqueline Fernandez: రెడ్ డ్రెస్ లో ఘాటు మిర్చీలా హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న జాక్వెలిన్!

Kajal Aggarwal: కాటుక కళ్ళతో మరోసారి ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్!

Sree Mukhi: పరికిణీలో యువత హృదయాలు దోచుకుంటున్న శ్రీముఖి…

Poonam Bajwa: మరోసారి రెచ్చిపోయిన పూనమ్‌ భజ్వా.. షాట్‌ డ్రెస్‌లో హాట్‌ షో..

Krithi Shetty: వామ్మో ఈ ఫోజులేంటి కృతి శెట్టి.. కుర్రాళ్ళు ఏమైపోవాలి!

Shriya Saran: వైట్ డ్రెస్ లో హాట్ అందాలతో చెమటలు పట్టిస్తున్న శ్రియా!

Big Stories

×