E-Paper
Advertisement

Raashi Khanna Hot photos: కళ్లతోనే కవ్విస్తోంది.. రాశి ఖన్నా హాట్ ఫొటో షూట్ చూశారా?..

Raashi Khanna Hot photos: కళ్లతోనే కవ్విస్తోంది.. రాశి ఖన్నా హాట్ ఫొటో షూట్ చూశారా?..
Advertisement

Raashi Khanna Hot photos| అందాల భామ రాశి ఖన్నా సినిమాలతో పాటు సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉంటుంది.

Advertisement

తాజాగా ఆమె ఇన్స్ టాగ్రామ్ లో తన హాట్ ఫొటోలు అప్ లోడ్ చేసింది. ఇందులో ఆమె వివిధ రకాల వెట్రన్ సైల్స్ లో డ్రెస్సులు వేసి తన అభిమానులకు కనువిందు చేసింది.

Advertisement

ఆమె తరుచూ సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో యువత మదిని దోచుకుంటూ.. లైమ్ లైట్ లో కొనసాగుతోంది.

ఆమె బోల్డ్ డ్రెస్సింగ్ సెన్స్ లో కనిపించే ఫొటోలు సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయిపోతాయి.

తెలుగు సినిమాలలో టాప్ పొజిషన్ హీరోయిన్ కాలేకపోయినా.. పెద్ద హీరోల సరసన కూడా నటించింది.

2013లో హిందీ సినిమా మద్రాస్ కెఫెతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ సుందరి 2024 వరకు హీరోయిన్ గా అవకాశాలు కొట్టేస్తోందంటే.. ఆమె లో ఏదో విషయం ఉన్నట్లే.

2014లో ఊహలు గుస గుస లాడే సినిమాతో తెలుగు సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా.

అందంతో పాటు అభినయం కూడా మేళవించిన నటి కావడంతో ఆమెకు నటనకు ఆస్కార మున్న పాత్రలు లభిస్తున్నాయి.

Tags

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×