BigTV English

Raashi khanna: ఎందుకిలా ‘రాశి’ మారిపోయింది

Raashi khanna: హీరోయిన్ రాశి ఖన్నా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.

Raashi khanna
Raashi khanna

చాలామంది హీరోయిన్లు ఫోటోషూట్లతో ఫాలోవర్స్‌ను పెంచుకునే పనిలో పడుతున్న రోజులివి.

Raashi khanna
Raashi khanna

కానీ, రాశి ఖన్నా మాత్రం ట్రెండ్ ఫాలోకావడం లేదు. సెట్ చేయాలని భావిస్తోంది. ఈ బ్యూటీ గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకుంది.

Raashi khanna
Raashi khanna

పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. అక్కడ ఎప్పుడైనా రాణించవచ్చని భావించి, సౌత్ వైపు కన్నేసింది.

Raashi khanna
Raashi khanna

మద్రాసు కేఫ్ ద్వారా అడుగుపెట్టిన ఆమె, ఇక వెనుదిరిగి చూడలేదు. టాలీవుడ్‌లో అందరి హీరోల సరసన నటించింది.

Raashi khanna
Raashi khanna

తీరికలేనంత బిజీగా గడిపేసింది. అయితే ఆఫర్లు తగ్గుముఖం పట్టడంతో కోలీవుడ్ వైపు ఫోకస్ చేసింది.

Raashi khanna
Raashi khanna

టాలీవుడ్‌లో బిజీగా ఉన్నప్పుడే అటు వైపు దృష్టి పెట్టింది. ఇప్పుడు అక్కడ బిజీ అయ్యే పనిలో పడింది.అందుకే ఫోటోషూట్లను పక్కనపెట్టేసి బ్లేజర్‌లో దర్శనమిచ్చింది.

Raashi khanna
Raashi khanna

కాకపోతే యూత్ ఆలోచనకు అనుగుణంగా కాసింత అందాలను ఆరబోస్తూ వెరైటీగా కనిపించింది.ప్రస్తుతం రాశి ఖన్నా ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి.

Related News

Pragya Jaiswal: అద్దం ముందు ఆ చిలిపి పనులేంటి ప్రగ్యా.. తట్టుకుంటారా?

Mehreen Pirzada: టాప్ అందాలతో గత్తర లేపుతున్న మెహ్రీన్.. ఏం అందం రా బాబూ!

Ivana: సోగసు చూడతరమా.. శారీలో మతిపోగోడుతున్న లవ్‌టుడే బ్యూటీ ఇవానా!

Janhvi Kapoor: అచ్చతెలుగు అమ్మాయిలా చీరకట్టిన జాన్వీ.. పరం సుందరి అంటూ పాడేస్తుకుంటున్న కుర్రకారు

Nidhhi Agerwal: చీరకట్టులో నడుము మడతలతోనే చంపేస్తోన్న నిధి అగర్వాల్!

Ashu Reddy: రాయల్ లుక్ లో దర్శనమిచ్చిన వర్మ బ్యూటీ!

Big Stories

×