
Raashii khanna (Source: Instragram)
రాశీ ఖన్నా.. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల చిత్రాలలో నటించి మంచి పేరు దక్కించుకుంది.

Raashii khanna (Source: Instragram)
భాషతో సంబంధం లేకుండా ఒకవైపు హీరోయిన్ గా ఆకట్టుకుంటూనే.. మరొకవైపు డెవిల్ పాత్రలతో కూడా భయపెట్టేసింది

Raashii khanna (Source: Instragram)
ఈ మధ్య అవకాశం దొరికితే చాలు తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

Raashii khanna (Source: Instragram)
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఈమెతోపాటు యంగ్ బ్యూటీ శ్రీ లీల కూడా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Raashii khanna (Source: Instragram)
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాశీ ఖన్నా తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది.

Raashii khanna (Source: Instragram)
ఎద అందాలను చూస్తూ చలికాలంలో హీట్ పుట్టిస్తోంది అంటూ ఈమె అందాలు చూసి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.