
Raashii Khanna ( Source/ Instagram )
ఊహలు గుసగుసలాడే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో యూత్ క్రష్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈ బొద్దుగుమ్మకు టాలీవుడ్ లో వరుసగా సినీ అవకాశాలు రావడంతో కొన్ని రోజులకే బిజీ హీరోయిన్ అయిపోయింది.

Raashii Khanna ( Source/ Instagram )
ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఒక్క మూవీతో లక్కీ హీరోయిన్ అయిన ముద్దుగుమ్మల్లో రాశి ఖన్నా ఒకరు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో స్టార్ హీరోలతో నటించింది. ఈమె నటించిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది..

Raashii Khanna ( Source/ Instagram )
రీసెంట్ గా సిద్ధు జొన్నలగడ్డ సరసన 'తెలుసు కదా' మూవీలో నటించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అటు బాలీవుడ్ లోనూ వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది..

Raashii Khanna ( Source/ Instagram )
ఒక వైపు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నా సరే.. ఇంకోవైపు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫోటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. హాట్ లుక్ స్టిల్స్ అదుర్స్..

Raashii Khanna ( Source/ Instagram )
సోషల్ మీడియాలో పాప యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో హీట్ పుట్టించడమే కాదు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది.. ఈ మధ్య బాగా బిజీగా మారింది. బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ వస్తుంది..

Raashii Khanna ( Source/ Instagram )
తాజాగా రాశి ఖన్నా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. గార్జీయస్ లుక్ లో ఉన్న ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు ఒక లుక్కేసుకోండి..