BigTV English

Raashii Khanna: మోడర్న్ లుక్‌లో రాశి ఖన్నా దీపావళి వేడుకలు.. ఏమా అందం భామ!

Raashii Khanna Latest Photos: దీపావళి సందడి మొదలయ్యింది. సినీ సెలబ్రిటీలంతా దీపావళి వేడులకు సిద్ధమవుతూ దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి రాశి ఖన్నా కూడా యాడ్ అయ్యింది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

బ్లాక్ లెహెంగాలో మెరిసిపోతూ ఫోటోలను షేర్ చేసింది రాశి. కానీ ఈ లెహెంగాకు చిన్న మోడర్న్ టచ్ కూడా ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ అంతా తన అందానికి ఫిదా అవుతున్నారు. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

బ్లాక్ లెహెంగాపై డీప్ నెక్, బ్యాక్ లెస్ బ్లౌజ్‌తో కుర్రకారును రెచ్చగొడుతోంది రాశి. పైగా తన కళ్లకు కాటుక.. తన అందాన్ని మరింత పెంచేసిందని ఫాలోవర్స్ ప్రశంసిస్తున్నారు. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

ఒకవైపు మోడర్న్‌గా కనిపిస్తూనే.. మరోవైపు ట్రెడీషినల్‌గా కూడా అలరిస్తుంటుంది రాశి ఖన్నా. అలా రెండు లుక్స్‌తో యూత్‌ను ఫిదా చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెంచుకుంది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

నటనతో అందరినీ మెప్పించినా, ఎన్నో హిట్స్ వచ్చినా కూడా గతేడాది రాశి ఖన్నా కనీసం ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులను పలకరించలేకపోయింది. ఇప్పుడు ఆ గ్యాప్ అంతా కవర్ చేయాలని అనుకుంటోంది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

2024లో ఇప్పటికే రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది రాశి ఖన్నా. ‘యోధ’ అనే హిందీ మూవీతో పాటు ‘అరన్మణై 4’ అనే తమిళ చిత్రాలతో అలరించింది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

ఇప్పుడు రాశి ఖన్నా నటించిన మరో మూడు సినిమాలు కూడా 2024లోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ఒక తెలుగు సినిమా కూడా ఉండడం విశేషం. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

2022లో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘థాంక్యూ’ మూవీతో చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది రాశి ఖన్నా. అప్పటినుండి మళ్లీ తెలుగులో తను ఒక్క సినిమా కూడా చేయలేదు. వేరే భాషల్లోనే బిజీ అయిపోయింది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

రెండేళ్ల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న ‘తెలుసు కదా’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది రాశి ఖన్నా. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna

‘తెలుసు కదా’ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కానీ రిలీజ్ డేట్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. (Image Source: Raashii Khanna/Instagram)

Raashii Khanna
Raashii Khanna
Tags

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×