Raashii khanna (Image Credit: Instagram)
అక్కినేని ఫ్యామిలీకి ప్రెస్టేజియస్ మూవీగా నిలిచిన మనం అనే సినిమా ద్వారా అతిథి పాత్ర పోషిస్తూ వెండితెరకు పరిచయమైంది రాశి ఖన్నా.

Raashii khanna (Image Credit: Instagram)
ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమై అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Raashii khanna (Image Credit: Instagram)
పలువురు హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ సొట్ట బుగ్గల సుందరి.. అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సొంతం చేసుకుంది.

Raashii khanna (Image Credit: Instagram)
తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా సినిమాలు చేసిన ఈమె అటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.

Raashii khanna (Image Credit: Instagram)
ఇక మళ్లీ ఇన్నాళ్ల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది.

Raashii khanna (Image Credit: Instagram)
మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అటు షూటింగ్ తో పాటు తన పాత్ర డబ్బింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈమె.. తన ఫ్యామిలీతో కలిసి రోమ్ నగరాన్ని విజిట్ చేసింది. విదేశీ వీధుల్లో తిరుగుతూ అక్కడి ఆహారాన్ని ఆస్వాదిస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.