E-Paper
Advertisement

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ అందం చూస్తే.. మంత్ర ముగ్దులు కాని కుర్రకారు ఉంటారా?

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ అందం చూస్తే.. మంత్ర ముగ్దులు కాని కుర్రకారు ఉంటారా?
Advertisement

Rakul Preet Singh Latest Photos: తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Advertisement

రకుల్ “గిల్లి” (2009) అనే కన్నడ మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

Advertisement

ఆ తర్వాత తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.

ఆ తర్వాత లౌక్యం 2014, పండగ చేస్కో సరైనోడు , ధృవ , నాన్నకు ప్రేమతో , రారండోయ్ వేడుక చూద్దాం , స్పైడర్, అయలాన్ వరుస హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.

ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా వివాహ బంధం లోకి అడుగుపెట్టిన సంగతీ తెలిసిందే.

ఇక వివాహం తర్వాత ఈ బ్యూటీ సినిమాల్లోను, బిజినెస్ లోను ఫుల్ బిజీ అయిపోయింది.

ఈ మధ్యనే రకుల్ హైదరాబాద్ లో ఓ రెస్టారెంట్ ప్రారంభించింది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ .. ఫాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.

అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూల్ లుక్ లో కనిపించింది. సల్వార్ షూట్ లో ఈ బ్యూటీ ఫొటోలకు ఫోజులలిచ్చింది.

ఈ పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. “Because my heart is desi” అనే కాప్షన్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related News

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Big Stories

Advertisement
×