Rakul Preet Singh (Image credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం , అభినయంతో తెలుగు, తమిళ్, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా నేడు పాన్ ఇండియా హీరోయిన్గా పేరు దక్కించుకుంది.

Rakul Preet Singh (Image credit: Instagram)
తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో మంచి పేరు కూడా అందుకుంది.

Rakul Preet Singh (Image credit: Instagram)
ఈ సినిమా తర్వాత పలువురు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అలా ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

Rakul Preet Singh (Image credit: Instagram)
ఇక బాలీవుడ్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీ తో ఏడడుగులు వేసిన ఈమె అక్కడే సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోయింది.

Rakul Preet Singh (Image credit: Instagram)
ఒకవైపు బాలీవుడ్లో సినిమాలు చేస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Rakul Preet Singh (Image credit: Instagram)
జీబ్రా లాగా వైట్ అండ్ బ్లాక్ చెక్స్ కలిగిన డ్రెస్ ధరించి గ్లామర్ టచ్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.