Rakul Preet Singh (Image Credit: Instragram)
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటోంది.

Rakul Preet Singh (Image Credit: Instragram)
అందులో భాగంగానే ఒకవైపు తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమాలకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను , సినిమా షూటింగ్ సందర్భాలను కూడా ఫోటోలు వీడియోల రూపంలో షేర్ చేస్తూ అలరిస్తోంది.

Rakul Preet Singh (Image Credit: Instragram)
ఈమధ్య ఘాటు అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా మరో ఔట్ఫిట్ తో దర్శనమిచ్చింది.

Rakul Preet Singh (Image Credit: Instragram)(1)
హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన జాకెట్ ధరించిన ఈమె నడుము నాభి అందాలను హైలెట్ చేస్తూ చీర ధరించింది

Rakul Preet Singh (Image Credit: Instragram)
రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Rakul Preet Singh (Image Credit: Instragram)
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ఈమె మరోవైపు ఇలా ఫాలోవర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.