Rakul Preet Singh (Image Credit: Instragram)
రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు తెలుగులో చాలామంది స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.

Rakul Preet Singh (Image Credit: Instragram)
ముఖ్యంగా బాలీవుడ్ నటుడు , నిర్మాత జాకీ భగ్నానీతో ఏడు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడే పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Rakul Preet Singh (Image Credit: Instragram)
అందులో భాగంగానే ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోందని చెప్పవచ్చు.

Rakul Preet Singh (Image Credit: Instragram)
ఇకపోతే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ అందాలు ఆరబోస్తూ.. బ్లాక్ డ్రెస్ ధరించి.. హీట్ పుట్టిస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి

Rakul Preet Singh (Image Credit: Instragram)
తాజాగా రకుల్ షేర్ చేసిన ఈ ట్రెండీ అవుట్ ఫిట్ లో అమ్మడి అందాలు మరింత ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.

Rakul Preet Singh (Image Credit: Instragram)
రకుల్ ప్రీత్ సింగ్ విషయానికొస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారిపోయింది. మరి సౌత్ లో ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.