
Rakul Preet Singh (source: Instagram)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలతో పనిచేసి స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్.

Rakul Preet Singh (source: Instagram)
తన అందంతో, నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడే పలు చిత్రాలు చేస్తూ వస్తోంది.

Rakul Preet Singh (source: Instagram)
ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రముఖ నటుడు, నిర్మాత ఆయన జాకీ భగ్నానీని వివాహం చేసుకొని అక్కడే సెటిలైపోయింది.

Rakul Preet Singh (source: Instagram)
ఇటీవలే తన భర్త పుట్టినరోజు వేడుకలను అలాగే క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంది ఈ ముద్దుగుమ్మ

Rakul Preet Singh (source: Instagram)
ఇదిలా ఉండగా సడన్ గా ఈమె సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ వివాదంలో ఇరుక్కోవడంతో వార్తల్లో నిలిచింది రకుల్.

Rakul Preet Singh (source: Instagram)
అయితే ఇప్పుడు తాజాగా వైట్ డ్రెస్ లో కొన్ని రకాల ఫోటోలు షేర్ చేస్తూ స్టన్నింగ్ ఫోజులతో అభిమానులను మెస్మరైజ్ చేసింది.