Rakul Preet Singh (Source: Instragram)
ప్రముఖ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది.
Rakul Preet Singh (Source: Instragram)
ఆ తర్వాత వరుస సినిమాలలో నటించిన ఈమె తెలుగు స్టార్ హీరోలు అందరి సరసన నటించి, భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.
Rakul Preet Singh (Source: Instragram)
ఇక తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈమె అక్కడే ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానిని వివాహం చేసుకొని అక్కడే సినిమాలు చేస్తూ అలరిస్తోంది
Rakul Preet Singh (Source: Instragram)
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక ఫోటో షేర్ చేసే రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది.
Rakul Preet Singh (Source: Instragram)
ఎక్కడో ఫ్యాక్టరీ దగ్గర ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.
Rakul Preet Singh (Source: Instragram)
ప్రస్తుతం రకుల్ షేర్ చేసిన ఈ ఫోటోషూట్ నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.