
Rakul Preeth Singh (Source /Instagram)
రకుల్ ప్రీత్ సింగ్.. ఈమె పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమె 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.. సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
మొదట్లో ఈమె చేసిన సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోల నుంచి సీనియర్ హీరోలు అందరితోనూ నటించి మెప్పించింది. తన గ్లామర్ తో కట్టిపడేసింది.. స్టార్ హీరోలు అందరితోనూ నటించింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేదు.

Rakul Preeth Singh (Source /Instagram)
రీసెంట్ గా ఈ బ్యూటీ తెలుగులో కనిపించలేదు. భారతీయుడు చివరి సినిమా.. ఒక్కమాటలో చెప్పాలంటే టాలీవుడ్ లో సినిమాలు చెయ్యలేదు.. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది.. నార్త్ లో కూడా సక్సెస్ అవ్వలేదు..

Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం రకుల్ చేసిన సినిమాల్లో ఒక్కటి హిట్ అవ్వలేదు.. అంతేకాదు ఆమె చేతిలో హిట్ సినిమాలు లేవు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది. గోల్డ్ కలర్ బ్లౌజ్ లో బ్లాక్ కలర్ బాటమ్ లో కేక పెట్టించే ఫోటోలను షేర్ చేసింది. స్టైలిష్ లుక్ లో క్యూట్ స్టిల్స్ ఇచ్చిన ఆమె పిక్స్ చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది..

Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ గా మారాయి.. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతుంది రకుల్.. నెటిజన్లకు కామెంట్లతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఎలా ఉన్నాయో ఆ ఫోటోలు పై ఒక లుక్ వేసుకోండి..