
Rakul Preeth Singh (Source /Instagram)
'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్.. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత గ్యాప్ లేకుండా సీరియల్స్ చేసింది..

Rakul Preeth Singh (Source /Instagram)
రకుల్ కెరీర్ మొదట్లో సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోల నుంచి సీనియర్ హీరోలు అందరితోనూ నటించి ప్రేక్షకులు మెప్పును పొందింది. కానీ బిగ్గెస్ట్ హిట్ సినిమాలు లేవు..

Rakul Preeth Singh (Source /Instagram)
అయితే ఈ మధ్య మాత్రం తెలుగులో కనిపించలేదు. భారతీయుడు చిత్రం తర్వాత తెలుగులో సినిమాలు చెయ్యలేదు..బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది రకుల్.. అక్కడ కూడా పెద్దగా ఈమెకు కలిసిరాలేదు.

Rakul Preeth Singh (Source /Instagram)
అక్కడ కూడా ఈ బ్యూటీకి బ్యాడ్ టైం నడుస్తుంది.. హిట్ సినిమాలు లేవు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది. శారీ టైప్ లో ఉండే బ్లూ కలర్ డ్రెస్ లో మెరిసింది.. నడుము, థైస్ అందాలతో క్యూట్ స్టిల్స్ ఇచ్చింది.

Rakul Preeth Singh (Source /Instagram)
హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.. సినిమాలు చేతిలో ఉన్నా లేకున్నా ఫొటోలతో బాగానే పాపులర్ అవుతుంది రకుల్ అంటూ కామెంట్స్ ను అందుకుంటుంది..