
Rakul Preeth Singh (Source /Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్దిరోజుల్లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..

Rakul Preeth Singh (Source /Instagram)
'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.. ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది.

Rakul Preeth Singh (Source /Instagram)
మొదట్లో సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోల నుంచి సీనియర్ హీరోలు అందరితోనూ నటించి ప్రేక్షకులను తన గ్లామర్ తో కట్టిపడేసింది.. స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం రకుల్ కు బ్యాడ్ టైం నడుస్తుంది.. ఎన్ని చేసిన ఏ ఒక్కటి హిట్ అవ్వలేదు.. చేతిలో హిట్ సినిమాలు లేవు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. ఎప్పటికప్పుడు గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది. లెహంగాలో గార్జీయస్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. చాలా అందంగా ఉన్న ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..

Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.. ఈమె సినిమాలు చేతిలో ఉన్నా లేకున్నా ఫొటోలతో బాగానే పాపులర్ అవుతుంది రకుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. ఇటు ఆ ఫోటోలను చూసేయ్యండి..