
Rakul Preeth Singh (Source /Instagram)
తెలుగులో 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.. ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత గ్యాప్ లేకుండా సీరియల్స్ చేసింది..

Rakul Preeth Singh (Source /Instagram)
ఈమె కెరీర్ మొదట్లో సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోల నుంచి సీనియర్ హీరోలు అందరితోనూ నటించి ప్రేక్షకులను తన గ్లామర్ తో కట్టిపడేసింది.. కానీ బిగ్గెస్ట్ హిట్ సినిమాలు లేవు..

Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం రకుల్ కు బ్యాడ్ టైం నడుస్తుంది.. చేతిలో హిట్ సినిమాలు లేవు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. ఎప్పటికప్పుడు గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది. పింక్ లెహంగాలో గార్జీయస్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. చాలా అందంగా ఉన్న ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..

Rakul Preeth Singh (Source /Instagram)
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

Rakul Preeth Singh (Source /Instagram)
ట్రెడిషినల్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి..ఈమె సినిమాలు చేతిలో ఉన్నా లేకున్నా ఫొటోలతో బాగానే పాపులర్ అవుతుంది రకుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..