E-Paper
Advertisement

Ram Charan-Upasana: పాపతో రామ్‌చరణ్‌ ఉపాసన క్యూట్‌ ఫోటో వైరల్‌..

Ram Charan-Upasana: పాపతో రామ్‌చరణ్‌ ఉపాసన క్యూట్‌ ఫోటో వైరల్‌..
Advertisement

Ram Charan-Upasana Latest Photos: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తమ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement

వీరిద్దరికి మ్యారేజ్ అయిన పది సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే..

Advertisement

గతేడాది జంటగా వీరిద్దరు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కాని ఇప్పుడు మాత్రం ట్రిపుల్ గా కూతురు క్లింకారతో వెడ్డింగ్ యానివర్సిరీ చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఉపాసన వీరి ముగ్గురు కలిసి ఉన్న ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

రామ్ చరణ్, ఉపాసన క్లింకారను పట్టుకుని వెనుక నుంచి తీసిన ఫొటోలను షేర్ చేసింది. అయితే పాప ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.

12 సంవత్సరాల కలయిక ❤️♾️ అని కాప్షన్ ఇచ్చి వెడ్డింగ్ యానివర్శిరీకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలిపింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కూతురితో ఉన్న ఫొటోలు చూసి మెగా ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Tags

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×