BigTV English

Rashi Singh: ముసి ముసి నవ్వులతో మురిపిస్తున్న రాశీ సింగ్..

Rashi Singh Latest Photos: టాలీవుడ్ హీరో ఆది నటించిన “శశి” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత పోస్టర్, జెమ్స ప్రేమ్ కుమార్, వంటి చిత్రాల్లోను, వెబ్ సిరీస్ లలోను నటించింది.

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమాలో జర్నలిస్ట్‌గా నటించి సూపర్ క్రేజీ సంపాదించుకుంది.

ఈ మధ్య కాలంలో వచ్చిన “ప్రసన్న వదనం” సినిమాతో మరోసారి అలరించింది.

ఇక ఈ బ్యూటీ మొదట ఏడాది పాటు ఎయిరి హోస్ట్ గా ఉద్యోగం చేసి నటపై ఆసక్తి ఉండటంతో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.

నటనకు ప్రాధాన్యముంటే చాలు యంగ్ హీరోలతోనే కాదు.. సీనియర్ హీరోలతోను నటిస్తా అంటోంది ఈ ముద్దుగుమ్మ.

మరోవైపు సినిమాలతో బిజీగా గడుపుతూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. My all time fav song🖤 అంటూ కాప్షన్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

 

Related News

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Eesha Rebba: షర్ట్‌ బటన్స్‌ విప్పెసి.. బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోసిన తెలుగమ్మాయి ఈషా

Ananya Panday: గోల్డెన్ డ్రెస్‌లో అనన్య పాండే సోకుల విందు.. హాలీవుడ్‌ గ్లామర్‌ దివా ఫోటోలు చూశారా?

Disha Patani: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో చెమటలు పట్టిస్తున్న దిశాపటానీ!

Aishwarya Rajesh: ట్రెండ్ సృష్టిస్తున్న ఐశ్వర్య రాజేష్.. లుక్స్ వైరల్!

Nabha Natesh: వైట్‌ డ్రెస్‌లో నభా హాట్‌ ఫోజులు.. సైడ్‌ అందాలతో రెచ్చగొడుతున్న ఇస్మార్ట్‌ బ్యూటీ!

Snehal Kamat: రెడ్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తున్న 90స్ బ్యూటీ!

Big Stories

×