
Rashi Singh ( Source / Instagram )
హీరోయిన్లు చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూన్నారు.. ఈమధ్య చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా.. ఫాలోయింగ్ ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో రాశి సింగ్ ఒకరు.

Rashi Singh ( Source / Instagram )
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమె లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.. ఎప్పటికప్పుడు తన ట్రెండీ వేర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..

Rashi Singh ( Source / Instagram )
ఈ అమ్మడు శశి మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. అయితే నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు..

Rashi Singh ( Source / Instagram )
హీరో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ పాంచ్ మీనార్ మూవీలో నటించింది. రిలీజ్ అయ్యింది. ఈ మధ్య వరుస సినిమాలు చేస్తుంది. ఒకవైపు సినిమాలు ఉన్నా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.

Rashi Singh ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ లుక్ ఫోటోలను షేర్ చేసింది. స్టైలిష్ లుక్ అందాలతో పిచ్చెక్కించే ఈ అమ్మడు. ట్రెండీ వేర్ లో మైండ్ బ్లాక్ చేస్తూ వస్తుంది. తాజాగా వైట్ డ్రెస్ లో కిల్లింగ్ స్టిల్స్ లో హాట్ లుక్ లో దర్శనమిచ్చి షాకిచ్చింది.

Rashi Singh ( Source / Instagram )
ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసిన ఆమె అభిమానులు ఫీదా అవుతున్నారు.. ఒకసారి ఇటు ఓ లుక్ వేసుకోండి..