Rashmi Gautam (Source: Instragram)
ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా తనకంటూ మరింత పాపులారిటీ అందుకుంది.
Rashmi Gautam (Source: Instragram)
జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టకు ముందు పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ.
Rashmi Gautam (Source: Instragram)
అయితే హీరోయిన్ గా అవకాశాలు తలుపు తట్టలేదు. పైగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశం అందుకొని కూడా చేజార్చుకుంది..
Rashmi Gautam (Source: Instragram)
సినిమాలలో అదృష్టం పండక పోయేసరికి బుల్లితెరపై అడుగులు వేసిన ఈమె.. ఇక్కడ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది.
Rashmi Gautam (Source: Instragram)
ఇక నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా వాన చినుకులకు తడిసి ముద్దవుతూ తన గ్లామర్ తో ఆకట్టుకుంటావు.
Rashmi Gautam (Source: Instragram)
ఎల్లో కలర్ చీరలో కారుపై కూర్చోని వయ్యారంగా ఫోటోలకు ఫోజులిస్తూ.. వాన చినుకులకు తడుస్తూ షేర్ చేసిన ఫోటోలు ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి.