Rashmika mandanna: హీరోయిన్ రష్మిక మందన్నా గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.

నేషనల్ వైడ్ ఫేమస్ ఆమె. ఈ ఏడాది తీరిక లేని షెడ్యూళ్లతో బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఇయర్ ఛార్ట్ ఫుల్ చేసుకునే పనిలో పడింది.

కేవలం టాలీవుడ్‌కి పరిమితం కాకుండా, అటు తమిళం, ఇటు హిందీ వైపు కూడా ఓ లుక్కేసింది.

ఎనిమిదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన, కన్నడ చిత్రంతో అడుగుపెట్టింది.. తొలుత తడబడింది.

ఆ తర్వాత టాలీవుడ్‌కి వచ్చింది. ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

అప్పుడప్పుడు మాతృబాషలో సినిమాలు చేసినా, అంత క్రేజ్ రాలేదు.

టాలీవుడ్‌లో సీనియర్‌తోపాటు యంగ్ హీరోల సరసన నటించింది.

లేటెస్ట్‌గా రష్మిక వెరైటీ డ్రెస్‌లో దర్శనమిచ్చింది.బహుశా ఆయా దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు.

అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.