BigTV English
Advertisement

Rashmika Mandanna: ఈరోజు కోసమే ఎదురుచూస్తున్నా అంటున్న రష్మిక.. ఎందుకో తెలుసా?

Rashmika Mandanna Latest Photos: ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో ప్యాన్ ఇండియా ట్యాగ్ సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందనా. అందుకే తను ఏం పోస్ట్ చేసినా చాలామంది ఫాలోవర్స్‌కు రీచ్ అవుతుంది. (Image Source: Rashmika Mandanna/Instagram)

Rashmika Mandanna
Rashmika Mandanna

తాజాగా ట్రెడీషినర్ వేర్‌లో ఫోటోలు షేర్ చేసిన రష్మిక.. ఈరోజే కోసమే ఎదురుచూస్తున్నానంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ యాడ్ చేసింది. దానికి కారణమేంటో కూడా చెప్పుకొచ్చింది. (Image Source: Rashmika Mandanna/Instagram)

Rashmika Mandanna
Rashmika Mandanna

నవరాత్రులు మొదలయ్యాయి. అందుకే హీరోయిన్స్ అంతా ట్రెడీషినర్ వేర్‌లో ఫోటోలు దిగి పోస్ట్ చేస్తున్నారు. నవరాత్రుల్లో ఈరోజు రెడ్ కలర్ డే. అందుకే రష్మిక కూడా ఈ రెడ్ కలర్ డే కోసం ఎదురుచూస్తున్నానంటూ బయటపెట్టింది. (Image Source: Rashmika Mandanna/Instagram)

Rashmika Mandanna
Rashmika Mandanna

రెడ్ డ్రెస్‌లో ఫోటోలు పోస్ట్ చేయడంతో పాటు ఫ్యాన్స్‌కు నవరాత్రి విషెస్ కూడా తెలిపింది రష్మిక మందనా. (Image Source: Rashmika Mandanna/Instagram)

Rashmika Mandanna
Rashmika Mandanna

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యాన్స్‌ను, ఫాలోవర్స్‌ను తరచుగా పలకరించడంలో రష్మిక ఎప్పుడూ ముందుంటుంది. (Image Source: Rashmika Mandanna/Instagram)

Rashmika Mandanna
Rashmika Mandanna

తాజాగా కోచికి వెళ్లి అక్కడి నుండి కొన్ని ఫోటోలు పోస్తూ ఫ్యాన్స్‌కు హాయ్ చెప్పింది రష్మిక మందనా. (Image Source: Rashmika Mandanna/Instagram)

Rashmika Mandanna
Rashmika Mandanna

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీ అయిపోయింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. (Image Source: Rashmika Mandanna/Instagram)

Rashmika Mandanna
Rashmika Mandanna

తెలుగులో ‘గర్ల్‌ఫ్రెండ్’, ‘కుబేరా’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది రష్మిక. హిందీలో విక్కీ కౌశల్ సరసన ‘ఛావా’ అనే భారీ బడ్జెట్ మూవీ చేస్తోంది. (Image Source: Rashmika Mandanna/Instagram)

Rashmika Mandanna
Rashmika Mandanna

సినిమాల్లో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు కాస్త ఖాళీ దొరికిన షార్ట్ ట్రిప్స్‌కు వెళ్లొస్తూ రిఫ్రెస్ అవుతుంటుంది రష్మిక మందనా. (Image Source: Rashmika Mandanna/Instagram)

Rashmika Mandanna
Rashmika Mandanna

Related News

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

×