
Regina cassandra ( Source / Instagram )
హీరోయిన్ రెజీనా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ వస్తుంది. అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది..

Regina cassandra ( Source / Instagram )
టాలీవుడ్ఇండస్ట్రీలోకీ ఈ అమ్మడు 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'సౌఖ్యం', 'కొత్తజంట', 'రొటీన్ లవ్ స్టోరీ' వంటి సినిమాల్లో నటించింది రెజీనా కసాండ్రా.. ఈ సినిమాలు మంచి క్రేజ్ ను అందించాయి..

Regina cassandra ( Source / Instagram )
ఇక తెలుగుతో పాటు పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమధ్య సరి కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే వరుసగా సినిమాలు చేస్తుంది.

Regina cassandra ( Source / Instagram )
అంతేకాదు స్పెషల్ రోల్లో రెజినా నటించి మెప్పించింది. అంతేకాదు ఐటమ్ సాంగ్ లలో కూడా నటిస్తూ యూత్ కి దగ్గర అయ్యేందుకు చూస్తుంది.. ప్రస్తుతం సినిమాలతో పాటుగా ఐటమ్ గర్ల్ గానే బాగా పాపులర్ అయ్యింది.

Regina cassandra ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో మెరూన్ కలర్ లెహంగాలో మనసు దోచుకుంది.

Regina cassandra ( Source / Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలను చూసిన ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. లంగా వోణిలో ఆమె చాలా అందంగా ఉందని అందరు అంటున్నారు.. ఒకసారి ఇటు లుక్ వేసుకోండి..